Business Biographies & Case Studies

CHAITANYA TARANGALU (Startup Success Stories) - చైతన్యతరంగాలు (తెలుగు)

సమాజం ఎదురుకొంటున్న సమస్యలకు సాఫ్ట్‌వేర్, సాంకేతికతో పరిష్కారం కనుగొనడానికి… మెరుపులాంటి ఐడియాతో ఓ మనుగడలోకి వచ్చి కొన్ని సినిమా కష్టాలు, మరికొన్ని ట్విస్టులు అనుభవించాకా ఒకరిద్దరు మదుపర్ల చేయూతతో ఎదిగి నేడు ఖ్యాతి గాంచిన టెక్ సంస్థల విజయ గాథలు. ఈ గెలుపు కథల్లో ఎన్నో ఆసక్తికర మలుపులు, సంఘర్షణలు, చిత్ర విచిత్రమైన సంఘటనలు, విభిన్నమైన పాత్రలు, ఆలోచన రేకెత్తించే కోణాలు, మనసులో ఎగిసిపడే ఆలోచనలు, ఉత్తేజ పరిచే భావనలు సెంటిమెంట్లు, భావోద్వేగాలు, అద్భుతాలు ఉంటాయి. విద్యార్థులకు, వ్యాపార ఆశావహులకు, పాఠకులకు, ముందు తరాలకు ఈ చైతన్యతరంగాలు పుస్తకం స్ఫూర్తి కెరటం…

Read more about this book
Delivery to your
PIN code
Choose your
preferred format
Easy online
checkout
See all product details ↓

BETWEEN THE COVERS

About this book

సమాజం ఎదురుకొంటున్న సమస్యలకు సాఫ్ట్‌వేర్, సాంకేతికతో పరిష్కారం కనుగొనడానికి… మెరుపులాంటి ఐడియాతో ఓ మనుగడలోకి వచ్చి కొన్ని సినిమా కష్టాలు, మరికొన్ని ట్విస్టులు అనుభవించాకా ఒకరిద్దరు మదుపర్ల చేయూతతో ఎదిగి నేడు ఖ్యాతి గాంచిన టెక్ సంస్థల విజయ గాథలు. ఈ గెలుపు కథల్లో ఎన్నో ఆసక్తికర మలుపులు, సంఘర్షణలు, చిత్ర విచిత్రమైన సంఘటనలు, విభిన్నమైన పాత్రలు, ఆలోచన రేకెత్తించే కోణాలు, మనసులో ఎగిసిపడే ఆలోచనలు, ఉత్తేజ పరిచే భావనలు సెంటిమెంట్లు, భావోద్వేగాలు, అద్భుతాలు ఉంటాయి. విద్యార్థులకు, వ్యాపార ఆశావహులకు, పాఠకులకు, ముందు తరాలకు ఈ చైతన్యతరంగాలు పుస్తకం స్ఫూర్తి కెరటం కాగలదు.

AT A GLANCE

Product details

Publisher
SKILLMEDIA VANGUARD PUBLICATIONS
Publication date
18 October 2023
Language
Telugu
Print length
300 pages
ISBN-10
819559090X
ISBN-13
9788195590902
Reading age
15 years and up
Country of origin
‎ India
Author
Bluecloudpublishers

THE VOICE BEHIND THE BOOK

About the author

Bluecloudpublishers

View author profile

FROM OUR READERS

Customer reviews

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.